హుస్నాబాద్ లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి బెజ్జంకి సర్పంచులకు VBG-RAM-Gపై ప్రత్యేక శిక్షణ
హుస్నాబాద్ లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి బెజ్జంకి సర్పంచులకు VBG-RAM-Gపై ప్రత్యేక శిక్షణ గ్రామీణ ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధిపై అవగాహన గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేలా సూచనలు బెజ్జంకి, సెప్టెంబర్ 26 (ప్రజావాణి) గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక వసతుల మెరుగుదలే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న వికసిత్ భారత్–గారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్–గ్రామీణ్ (VBG-RAM-G)పై హుస్నాబాద్‌లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని అన్ని గ్రామాల...