హుస్నాబాద్ కు బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ కు వినతి పత్రం

హుస్నాబాద్ కు బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ కు వినతి పత్రం సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రామడుగు బాల్ రాజ్ పై అధికారులకు నివేదిక పంపి చర్యలు తీసుకుంటాం జనగామ బస్సు డిపో మేనేజర్ ఏం.ఉషా మద్దూరు సెప్టెంబర్ 15, ప్రజా వాణి, మండలంలోని లద్నూరు మీదుగా రెవెన్యూ డివిజన్ హుస్నాబాద్ కు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ మంగళవారం లద్నూరు గ్రామ మాజీ సర్పంచ్ సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రామడుగు బాల్ రాజ్ బస్సు డిపో...