హాసన్‌పర్తిలో ఉద్యమకారుల గర్జన.. ఐక్య వేదికకు కొత్త సారథ్యం
హాసన్‌పర్తిలో ఉద్యమకారుల గర్జన.. ఐక్య వేదికకు కొత్త సారథ్యం!ఎర్రగట్టుగుట్టలో ఓదార్పు యాత్ర పోస్టర్ ఆవిష్కరణఉద్యమకారుల సమక్షంలో నూతన మండల కమిటీ ఏర్పాటుఅధ్యక్షుడిగా మేకల కన్నయ్య ఎన్నికహాసన్‌పర్తి:రిపోర్టర్ ప్రణయ్ గొర్రె,తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ శ్రీ గుడిమల్ల రవికుమార్ ఆదేశాల మేరకు హాసన్‌పర్తి మండలంలో ఉద్యమకారుల ఓదార్పు యాత్ర పోస్టర్‌ను ఎర్రగట్టుగుట్ట సర్కిల్‌లో ఘనంగా ఆవిష్కరించారు. శ్రీ అరికే రాంకుమార్, దామెర సాగర్, పొలంపల్లి మల్లేశం, బట్టు పూర్ణచందర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.హన్మకొండ జిల్లా ఇన్‌చార్జీలు శ్రీ అనుముల రమేష్, మొగసాల దేవేందర్...