హామీల వేటలో బీఆర్‌ఎస్.. సర్కారుపై తిరుగుబాటు బావుటా!
హామీల వేటలో బీఆర్‌ఎస్.. సర్కారుపై తిరుగుబాటు బావుటా! చెన్నారావుపేటలో నర్సంపేట-నెక్కొండ రహదారి దిగ్బంధం వెయ్యి రోజులైనా అమలు శూన్యమని మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మండిపాటు ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పణ చెన్నారావుపేట సెప్టెంబరు 07 ప్రజావాణి "మాటల వైభవం.. అమలులో శూన్యం!" అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ శ్రేణులు సమరశంఖం పూరించాయి. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ఎన్నికల హామీలను గాలికొదిలేశారంటూ సోమవారం చెన్నారావుపేట మండలం రణరంగంగా మారింది. బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మండల అధ్యక్షుడు బాలయ్య వెంకన్న,...