హామీల అమలుకు డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పోరు
•హామీల అమలుకు డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పోరు •బీహెచ్‌ఈఎల్ నుంచి ఇస్నాపూర్ వరకు ఆటోల ర్యాలీ •కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి ధ్వజం పటాన్‌చెరు, సెప్టెంబర్ 6 (ప్రజావాణి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పటాన్‌చెరు నియోజకవర్గంలో శనివారం నిరసన కార్యక్రమాలు ఉధృతంగా నిర్వహించారు. పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. బీహెచ్‌ఈఎల్ చౌరస్తా నుంచి ఇస్నాపూర్...