హస్నాబాద్‌లో ఘనంగా అన్నదాన కార్యక్రమం..

హస్నాబాద్‌లో ఘనంగా అన్నదాన కార్యక్రమం.. సత్య యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 500 మందికి అన్నదానం.. ఎస్సై జగదీష్‌తో కలిసి ప్రారంభించిన సర్పంచ్ కొవ్వూరి పద్మ సత్తిరెడ్డి *తిరుమలాయపాలెం, ప్రజావాణి న్యూస్.* తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్ గ్రామంలో సత్య యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎస్సై జగదీష్‌తో కలిసి గ్రామ సర్పంచ్ కొవ్వూరి పద్మ సత్తిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 500...