హసన్పర్తి గాంధీనగర్లో ఘనంగా మహా కుంకుమ పూజ
హసన్పర్తి గాంధీనగర్లో ఘనంగా మహా కుంకుమ పూజ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భక్తిశ్రద్ధలతో 5వ రోజు వేడుకలు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటూ మహిళల సామూహిక కుంకుమ పూజ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో సుఖసంతోషాలు కలగాలని ప్రత్యేక ప్రార్థనలు హసన్పర్తి, మన ప్రజవాణి: గాంధీనగర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శుక్రవారం తెల్లవారుజామున మహా కుంకుమ అభిషేక పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పురోహితులు రమేష్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక కుంకుమ...