prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 8:30 pm Digital Edition : PRAJA VANI

హసన్‌పర్తిలో నూతన సొసైటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

హసన్‌పర్తిలో నూతన సొసైటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

సొసైటీ చైర్మన్‌గా పింగళి వెంకట్ నర్సింహారెడ్డి బాధ్యతల స్వీకారం

డైరెక్టర్లుగా రామంచ ప్రభాకర్, జయగిరి తదితరులు ప్రమాణ స్వీకారం

హసన్‌పర్తి, మన ప్రజావాణి:21
హసన్‌పర్తి మండలంలో సొసైటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్‌గా పింగళి వెంకట్ నర్సింహారెడ్డి, డైరెక్టర్లుగా రామంచ ప్రభాకర్, జయగిరి తదితరులు బాధ్యతలు చేపట్టారు.

కార్యక్రమంలో జయగిరి, గ్రామస్తులు,దండబోయిన అనిల్, బొజ్జ చిన్నరాజు, కొత్తకొండ కృష్ణంరాజు, రేణిగుంట్ల ప్రవీణ్, కొత్తకొండ వెంకటేష్, పల్లె దయాకర్ తదితరులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సొసైటీ అభివృద్ధి, సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.