హరి హారమహా క్షేత్రంలో రేపు భగవాన్ బలరాం జయంతి ఉత్సవాలు
**హరి హారమహా క్షేత్రంలో రేపు భగవాన్ బలరాం జయంతి ఉత్సవాలు.* * **భారతీయ కిసాన్ సాంగ్ మంచాల్ మండలం లో* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మండల్ మంచాల: సెప్టెంబర్ 21 (ప్రజావాణి) హరిహర మాహా క్షేత్ర దేవస్థాన సన్నిధిలో రేపు ఉదయం 9:00 గంటలకు భగవాన్ బలరాముని జయంతి. ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని రైతులందరూ పెద్ద సంఖ్యలో హాజరై భగవాన్ బలరాముని ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. ప్రతి రైతు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు....