హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
*హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి* *అదనపు కలెక్టర్, డిఆర్డిఓ లకు వినతి - ధాన్యం కొనుగోళ్లకు ముందే యూనియన్ తో సమావేశం నిర్వహించాలని డిమాండ్* జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01 (ప్రజావాణి): జిల్లాలోని హమాలీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ ) ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డిఆర్డిఓ ఆర్. భాస్కర్ లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి...