హమార ప్రసాద్ కు చెప్పుల దండ వేసి దిష్టిబొమ్మ దహనం
హమార ప్రసాద్ కు చెప్పుల దండ వేసి దిష్టిబొమ్మ దహనం రాజ్యద్రోహం కేసు పెట్టి కఠినంగా శిక్షించాలి శిక్షించాలి - డా జేరిపోతుల పరశురామ్ జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 18(ప్రజవాణి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పిత నాయకుడు అని హమారా ప్రసాద్ ఒక పుస్తకాన్ని రాశాను దానిని విడుదల చేస్తానాని సోషల్ మీడియాలో మాట్లాడుతున్న హమార ప్రసాద్ పై రాజ్య ద్రోహం కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరుశురామ్...