హమారా ప్రసాద్ అంబేద్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దళిత సంఘాల నాయకులు పోలీసులకు ఫిర్యాదు

*హమారా ప్రసాద్ అంబేద్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దళిత సంఘాల నాయకులు పోలీసులకు ఫిర్యాదు* •దళిత సంఘాల నాయకులు మన సమగ్ర ప్రజావాణి (జోగిపేట )సెప్టెంబర్ 17 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి జోగిపేట: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానించే విధంగా పుస్తకంలో వ్యాఖ్యలు చేశారంటూ నాగులారపు వరప్రసాద్‌ అలియాస్‌ హమారా ప్రసాద్‌పై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్ట్‌ చేయాలని కోరుతూ జోగిపేట పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు....