హమర ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలి ఎంఆర్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్
హమర ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంగారు రవి డిమాండ్ బీర్కూర్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను ‘కల్పిత నాయకుడు’గా పేర్కొంటూ హమర ప్రసాద్ రచించిన పుస్తకాన్ని ఈ నెల 18న ఆవిష్కరించనున్న నేపథ్యంలో, హమర ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేసి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంగారు రవి మాదిగ డిమాండ్ చేశారు. బీర్కూర్ మండల కేంద్రంలో దళితుల ఆధ్వర్యంలో హమర ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బంగారు...