హనుమాన్ నగర్ కాలనీలో ఘనంగా అన్నదానం
హనుమాన్ నగర్ కాలనీలో ఘనంగా అన్నదానం జై తుల్జా భవాని యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మేడ్చల్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 297వ డివిజన్ హనుమాన్ నగర్ కాలనీలో జై తుల్జా భవాని యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని భక్తులకు, స్థానికులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువ నాయకుడు మారిగల సాయి కుమార్ (బబ్లూ)తో పాటు ఎం.నవీన్, నిఖిల్, సాయి, విశాల్, శేఖర్, రాహుల్, నాని, రఘు, మణి, హర్ష, చరణ్,...