హనుమాన్ నగర్ కాలనీలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

*హనుమాన్ నగర్ కాలనీలో ఘనంగా అన్నదాన కార్యక్రమం* మేడ్చల్, ప్రజావాణి: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 297వ మేడ్చల్ డివిజన్ హనుమాన్ నగర్ కాలనీలో జై తుల్జా భవానీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. యువ నాయకుడు మారిగల సాయి కుమార్ (బబ్లూ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామన్న గారి శ్రీనివాస్ గౌడ్, ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎర్ర విజయరావు పాల్గొన్నారు. వారు వినాయక...