*హనుమాన్ నగర్‌లో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు*

*హనుమాన్ నగర్‌లో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు* *భారీగా తరలివచ్చిన కాలనీ వాసులు భక్తులు* *ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ నాయకులు పాలకుర్తి రాఘవేందర్ గౌడ్, రామన్న గారి శ్రీనివాస్ గౌడ్* మేడ్చల్, : హనుమాన్ నగర్ కాలనీలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. వినాయక ఉత్సవాల ముగింపు సందర్భంగా కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గణనాథుడి నిమజ్జనాన్ని వైభవంగా చేపట్టారు. నిమజ్జన వేడుకల్లో కాలనీ ప్రజలు,...