హత్నూరా మండలం దౌల్తాబాద్ బస్టాండ్ లో ప్రమాదం

*హత్నూరా మండలం దౌల్తాబాద్ బస్టాండ్ లో ప్రమాదం* బస్సు ఎక్కే క్రమంలో బస్సు చక్రాల కింద పడింది విద్యార్థి తీవ్ర గాయాలు హత్నుర. సెప్టెంబర్ 28 మన ప్రజావాణి దౌల్తాబాద్ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్రగాయాలు బస్సు ఎక్కే ప్రయత్నంలో ఓ విద్యార్థిని అదుపుతప్పి బస్సు చక్రాల కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి నర్సాపూర్ మండలం కాగజ్ ముద్దు గ్రామానికి చెందిన కుసంగి సంజన దౌల్తాబాద్ లోని సాయి కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఎం పి హెచ్ డబ్ల్యు...