స్వాతంత్ర్య సమర పోరాటంలో వేగుచుక్క భగత్ సింగ్
స్వాతంత్ర్య సమర పోరాటంలో వేగుచుక్క భగత్ సింగ్ దళిత ప్రజా సంఘాల నాయకులు మద్దూరు సెప్టెంబర్ 28, ప్రజా వాణి, సిద్దిపేట కేంద్రంలో సోమవారం నాడు షహిద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర పోరాటంలో షాహిద్ భగత్ సింగ్ ఒక వేగు చుక్కని యుక్త వయసులోని తన మాతృదేశం కోసం ప్రాణాలను తునప్రాయంగా త్యాగం చేసినటువంటి వ్యక్తి అని వారు కొనిఆడారు భగత్ సింగ్...