prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 6:41 pm Digital Edition : PRAJA VANI

స్వాతంత్ర్య సమర పోరాటంలో వేగుచుక్క భగత్ సింగ్

స్వాతంత్ర్య సమర పోరాటంలో వేగుచుక్క భగత్ సింగ్

దళిత ప్రజా సంఘాల నాయకులు

మద్దూరు సెప్టెంబర్ 28, ప్రజా వాణి,

సిద్దిపేట కేంద్రంలో సోమవారం నాడు షహిద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర పోరాటంలో షాహిద్ భగత్ సింగ్ ఒక వేగు చుక్కని యుక్త వయసులోని తన మాతృదేశం కోసం ప్రాణాలను తునప్రాయంగా త్యాగం చేసినటువంటి వ్యక్తి అని వారు కొనిఆడారు భగత్ సింగ్ యొక్క ఆలోచన విధానాన్ని యువకులు విద్యార్థులు కొనసాగించి సమ సమాజ నిర్మాణముకు పాత్రులు కావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దళిత ప్రజాసంఘాల నాయకులు బత్తుల చంద్రం బాకీ చంద్రభాను, పి శంకర్, ఎస్ వి శ్రీకాంత్, ఎనగందుల మహేష్ కుమార్, డి మల్లయ్య, శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.