స్వాతంత్ర్య సమరయోధుడు సింగిరెడ్డి మాధవరెడ్డికి ఘన నివాళి
స్వాతంత్ర్య సమరయోధుడు సింగిరెడ్డి మాధవరెడ్డికి ఘన నివాళి తెలంగాణ తొలి దశ ఉద్యమంలో మాధవరెడ్డి సేవలు చిరస్మరణీయం: హరివర్ధన్ రెడ్డి మేడ్చల్, సెప్టెంబర్ 19: స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు సింగిరెడ్డి మాధవరెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన కుమారుడు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలోని మాధవరెడ్డి చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. వర్ధంతి సందర్భంగా...