స్వచ్ఛత కోసం ఇంటింటికీ నాలుగు రకాల చెత్తబుట్టల పంపిణీ

*స్వచ్ఛత కోసం ఇంటింటికీ నాలుగు రకాల చెత్తబుట్టల పంపిణీ* *గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలి: సర్పంచ్ కృష్ణ మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ నాలుగు రకాల చెత్తబుట్టలను పంపిణీ చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ కృష్ణ తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్త నిర్వహణను మెరుగు పరిచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఇంటికి నాలుగు రకాల చెత్తబుట్టలను అందిస్తూ, చెత్తను వేర్వేరుగా సేకరించే విధానంపై ప్రజలకు...