స్వచ్ఛత ఈ సేవలో భాగంగా గుగ్గిళ్ల ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో పిచ్చిగడ్డి తొలగింపు

స్వచ్ఛత ఈ సేవలో భాగంగా గుగ్గిళ్ల ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో పిచ్చిగడ్డి తొలగింపు విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి బెజ్జంకి, సెప్టెంబర్ 21 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో పిచ్చిగడ్డిని తొలగించారు.అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, ఉప సర్పంచ్ దుగ్యాని లావణ్య-మోహన్ యూనిఫామ్‌లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని...