స్వచ్ఛతతోనే స్వర్ణాంధ్ర సాధ్యం• స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు మంగళగిరి–తాడేపల్లిలో విస్తృత స్వచ్ఛత కార్యక్రమాలు.
• పరిశుభ్రమైన నగరం–పచ్చని నగరం లక్ష్యంగా స్వచ్ఛత, పర్యావరణ కార్యక్రమాలు • మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో విస్తృత స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు* మంగళగిరి సెప్టెంబర్ 19 ప్రజావాణి–తాడేపల్లి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగర పరిధిలో విస్తృత స్థాయిలో స్వచ్ఛత, పారిశుద్ధ్య, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. సీతానగరం పుష్కర ఘాట్, ఉండవల్లి అన్న క్యాంటీన్, SLNS కాలనీ సమీపంలోని NH-16 సర్వీస్ రోడ్డులోని CTUలు, మంగళగిరి రాజీవ్ సెంటర్‌లోని రవీంద్ర భారతి హైస్కూల్, కాజా ఈస్ట్ లేక్ తదితర...