స్మార్ట్ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ

స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ   ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు   హసన్‌పర్తి, సెప్టెంబర్ 1: రాష్ట్రంలో ప్రతి అర్హ కుటుంబానికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు.   మంగళవారం హసన్‌పర్తి ఎర్రగట్టుగుట్టలోని ఎంఎస్‌ఆర్ గార్డెన్‌లో 65, 66, 1, 2, 55 డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు...