స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : పిండ్రాతి.హనుమంతరావు

చిలుకూరు సెప్టెంబర్ 27(ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని చిలుకూరు మండలం చెన్నారిగూడెం గ్రామానికి చెందిన చిలుకూరు మండల పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పిండాత్రి హనుమంతరావు అన్నారు. ఆదివారం చెన్నారిగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ కార్డులను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లబ్ధిదారుల పూర్తి వివరాలతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డును...