స్మశాన వాటికలో ప్రమాదకరంగా కరెంట్ వైర్లు
స్మశాన వాటికలో ప్రమాదకరంగా కరెంట్ వైర్లు • పట్టించుకోని విద్యుత్ అధికారులు, గ్రామ సర్పంచ్ హత్నూర, సెప్టెంబర్ 28: (తుర్కల ఖానాపూర్ ) సంగారెడ్డి జిల్లా ప్రతినిధి సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తుర్కల ఖానాపూర్ గ్రామంలోని స్మశాన వాటికలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారాయి. మనుషులకు అందేంత తక్కువ ఎత్తులో కరెంట్ వైర్లు వేలాడుతూ ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మశాన వాటికకు వచ్చే ప్రజలు, అంత్యక్రియలకు హాజరయ్యే బంధువులు ఈ వైర్ల కారణంగా ప్రమాదానికి...