స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పై చర్యలు తీసుకోవాలి… వోడితల ప్రణవ్
స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పై చర్యలు తీసుకోవాలి… వోడితల ప్రణవ్ ప్రజావాణి సెప్టెంబర్ 7 అసెంబ్లీ సాక్షిగా ఉన్నత పదవిలో ఉన్న స్పీకర్ బీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ మధు చేసిన వ్యాఖ్యలను టి బీ ఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పి వెంటనే మదురై చర్యలు తీసుకోవాలని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడి తల ప్రణవ్ కోరారు సోమవారం అయినా కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు ఒక దళిత స్పీకర్ పై ఇలాంటి వ్యాఖ్యలు...