స్పీకర్‌పై వ్యాఖ్యల దుమారం!
స్పీకర్‌పై వ్యాఖ్యల దుమారం! తాత మధు బర్తరఫ్‌కు కాంగ్రెస్ డిమాండ్ చెన్నారావుపేటలో ధర్నా.. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చెన్నారావుపేట సెప్టెంబర్ 07 ప్రజావాణి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసినట్లు పేర్కొంటున్న అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు చెన్నారావుపేట మండల కేంద్రంలో ఆందోళనకు దిగాయి. తాత మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించి.. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి...