స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండనీయం మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండనీయం తెలంగాణ శాసనసభ చరిత్రలో ఇదొక చీకటి రోజు: కాంగ్రెస్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్, కౌడే మహేష్ కురుమ మేడ్చల్: గౌరవ శాసనసభ స్పీకర్‌పై శాసనమండలి సభ్యుడు తాతా మధుసూదన్ చేసినట్లు ఆరోపణలు వస్తున్న అనుచిత, అవమానకర వ్యాఖ్యలను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన శాసనసభ గౌరవానికి, తెలంగాణ సమాజ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఉందని వారు పేర్కొన్నారు. స్పీకర్‌పై మాత్రమే కాకుండా ఆయన కుటుంబ...