స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి ఎమ్మెల్యే సమక్షంలో రేపాక కాలనీ గ్రామంలో60 కుటుంబాలు టిడిపిలో చేరిక ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం సెప్టెంబర్ 16 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ కూనవరం మండలంలొ ముల్లూరు గ్రామంలో దిమ్మ ఓపెనింగ్ జెండ ఆవిష్కరించటం జరిగింది తర్వాత ముల్లూరు లొ అచ్చ సత్యనారాయణ ఆక్సిడెంట్ లో మరణించడం జరిగింది ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఐదు లక్షలు ఇన్సూరెన్స్ రావడం జరిగింది వాళ్ల ఇంటికి వెళ్లి చెక్ ఇవ్వటం జరిగింది కార్యకర్తలతో మాట్లాడుతూ వచ్చే స్థానిక...