స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం* *స్టేషన్ ఘనపూర్ కు 8 కొత్త సబ్ స్టేషన్లు మంజూరు - ఇప్పటికే 4 పూర్తి, మరో 4 త్వరలో ప్రారంభం* *స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27(ప్రజావాణి): గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్ గ్రామంలో...