స్టార్ యువసేన ఆధ్వర్యంలో విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
స్టార్ యువసేన ఆధ్వర్యంలో విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజల యాదాద్రి, సెప్టెంబర్ 20 (ప్రజావాణి): యాదాద్రి యాదగిరిగుట్ట 8వ వార్డు పరిధిలో స్టార్ యువసేన ఆధ్వర్యంలో కొనపురం రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విఘ్నేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో గణనాథునికి పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సైనోజీ నరేష్ చారి, సగ్గు వేణు మాధవ్, సైనోజీ రమేష్ చారి, సగ్గు సాయికుమార్, వెలిశాల శ్రీనివాస్ చారి, సారా విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...