స్కూల్ రోడ్డే ఆక్రమణల అడ్డా!

స్కూల్ రోడ్డే ఆక్రమణల అడ్డా!విద్యుత్ మీటర్ల మంజూరుపై అనుమానాలు.. ఎలక్ట్రికల్ అధికారుల సమాధానం ఎక్కడ?కూకట్‌పల్లి, సెప్టెంబర్ 19 (ప్రజావాణి):కూకట్‌పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్‌కు వెళ్లే ప్రధాన రహదారి ఆక్రమణలతో కిక్కిరిసిపోతోంది. చెరుకు బండ్లు, చికెన్ పకోడీ సెంటర్లు, ఇతర చిరు వ్యాపారాలు రోడ్డుపైనే ఏర్పాటు చేయడంతో విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం వేళల్లో పాఠశాలకు వెళ్లే చిన్నారులు వాహనాల మధ్య రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.ఆక్రమణ ప్రాంతాల్లో విద్యుత్ మీటర్లు ఎలా వచ్చాయి?ప్రభుత్వ రహదారిని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రాంతాలకు...