స్కూల్లో కత్తి రగడ..

స్కూల్లో కత్తి రగడ.. టీచర్‌ సోదరుడిపై దాడి ప్రిన్సిపాల్‌ గదిలో కత్తి కలకలం.. కుత్బుల్లాపూర్ ప్రతినిధి ప్రజావాణి 26 సెప్టెంబర్ ‘చంపి.పాతిపెడతానన్నారు’ టీచర్‌ సమస్యపై ప్రశ్నిస్తే.. కత్తితో దాడి చేశారంటూ ఆరోపణ! పాఠశాలలో ఘర్షణ.. కత్తి దాడి ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు టీచర్‌ సోదరుడిపై ప్రిన్సిపాల్‌ కత్తితో దాడి చేశారంటూ ఆరోపణలు ‘చంపి పాతిపెడతానంటూ బెదిరించారు’.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు సూరారం: సాయిబాబానగర్‌ పాండు బస్తీలోని ఏవీ మోడల్‌ హైస్కూల్‌లో చోటుచేసుకున్నట్లు చెబుతున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో పనిచేస్తున్న...