సౌర విద్యుత్తు వెలుగులలో షాబాద్ తహసీల్దార్ కార్యాలయం
సౌర విద్యుత్తు వెలుగులలో షాబాద్ తహసీల్దార్ కార్యాలయం విద్యుత్ పొదుపుతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదం తాసిల్దార్ ఎండి అన్వర్ రంగారెడ్డి జిల్లా బ్యూరో ప్రజావాణి సెప్టెంబర్ 18 ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో షాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సౌర విద్యుత్ వినియోగం వైపు అడుగులు వేసింది. కార్యాలయ అవసరాలకు సోలార్ విద్యుత్ను వినియోగించడం ద్వారా సంప్రదాయ విద్యుత్పై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశం ఏర్పడింది. సూర్యకిరణాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసుకునే సౌర విద్యుత్...