సోమక్కపేట్ జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా పీటీఎం, పోషకాహార దినోత్సవం
*సోమక్కపేట్ జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా పీటీఎం, పోషకాహార దినోత్సవం* -విద్యార్థి ప్రగతికి పాఠశాల-తల్లిదండ్రులు గ్రామం సమన్వయం అవసరం ఎంఈఓ, -తల్లిదండ్రుల పాత్ర కీలకం - ఎంఈఓ విటల్ -సమతుల్య ఆహారమే ఆరోగ్య రహస్యం - తహసిల్దార్ శివప్రసాద్ -క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు - ఎస్సై నర్సిములు -పాఠశాల అభివృద్ధికి పంచాయతీ సహకారం - సర్పంచ్ దుర్గాచలం *చిలిపిచెడ్, సెప్టెంబర్ 19 - ప్రజావాణి:* చిలిపిచెడ్ మండలం సోమక్కపేట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్ఎస్ సోమక్కపేట్)లో శుక్రవారం పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (పీటీఎం) మరియు...