సొమ్మక్కడివి శోకొక్కడిది అనే చందాన అధికార పార్టీ నాయకులు
*సొమ్మక్కడివి శోకొక్కడిది అనే చందాన అధికార పార్టీ నాయకులు* - అధికారులు కలెక్టర్ తీరును ఖండిస్తున్న బిజెపి మండల శాఖ ప్రజావాణి/ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిష్టం పల్లి మరియు బస్టాండు ఏరియాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధుల నుండి మంజూరై ప్రారంభోత్సవానికి ముస్తాబై ఆయుష్మాన్ భారత్ పల్లె దావాఖానా , ప్రారంభోత్సవానికి భారతీయ జనతా పార్టీ నాయకులకు ఆహ్వానం లేదు అని భారతీయ జనతా పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మాలోత్ కిరణ్ నాయక్ మరియు జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి...