సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా గుండ్లపోచంపల్లి డివిజన్‌లో సేవా కార్యక్రమాలు

ఉపాధ్యాయులకు సన్మానం.. విద్యార్థులకు పండ్లు, బిస్కెట్ల పంపిణీ సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా గుండ్లపోచంపల్లి డివిజన్‌లో సేవా కార్యక్రమాలు గుండ్లపోచంపల్లి (ప్రజావాణి):- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల ప్రజా సేవను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా గుండ్లపోచంపల్లి డివిజన్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డివిజన్ కన్వీనర్ చింతలపూడి రామారావు ఆధ్వర్యంలో గుండ్లపోచంపల్లి డివిజన్‌లోని పాఠశాలలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా...