సెలవు పై వెళ్లిన తాళ్లపల్లి పశు వైద్యశాల ఎల్ ఎస్. ఏ గోపిరెడ్డి….

సెలవు పై వెళ్లిన తాళ్లపల్లి పశు వైద్యశాల ఎల్ ఎస్. ఏ గోపిరెడ్డి.... రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో నీ పశువైద్యశాలలో ఎల్ ఎస్ ఏ గా విధులు నిర్వహిస్తున్న గోపిరెడ్డి. ప్రస్తుతం గత వారం రోజుల నుండి సెలవు పై ఉండడంతో తాళ్లపల్లి గ్రామానికి చెందిన కొంత మంది రైతుల పశువులకు రోగాలకు సంబంధించి చికిత్స నిమిత్తం వేరే గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు....