సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా

సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళానిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికోదాడ: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సెప్టెంబర్ 19న కోదాడలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.కోదాడలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గంతో...