సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి
*సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి* మేడ్చల్ సెప్టెంబర్ 16 (ప్రజా వాణి):- తెలంగాణ విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మేడ్చల్ జిల్లా నాయకులు కిస్టాపూర్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిస్టాపూర్‌లో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ భారీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్దార్ పటేల్ దేశ సమైక్యత కోసం చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మేడ్చల్...