సెప్టెంబర్ 12న లోక్ అదాలత్
సెప్టెంబర్ 12న లోక్ అదాలత్ *రాజీమార్గమే రాచమార్గం* *తొర్రూర్ ఎస్సై మహేందర్ రెడ్డి* రాజీమార్గమే రాచమార్గమని తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువగా న్యాయసేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో ఈనెల సెప్టెంబర్ 12వ తేదీన లోక్ అదాలత్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేరకు తోర్రూరు ప్రజలకు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేశారు. ఈ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు సంబంధించిన లేదా వారిపై నమోదైన చిన్న చిన్న కేసులను ఇరువర్గాల...