*సూర్యనగర్‌ రోడ్డు చెరువును తలపిస్తుంది*

*సూర్యనగర్‌ రోడ్డు చెరువును తలపిస్తుంది* *డ్రైనేజీ నీటితో రహదారి మొత్తం జలమయం.. వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు* మేడ్చల్: పట్టణ పరిధిలోని సూర్యనగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా మారింది. డ్రైనేజీ పొంగిపొర్లడంతో రహదారి మొత్తం మురుగు నీటితో నిండిపోయి చెరువును తలపిస్తోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ఎక్కడ గుంతలు ఉన్నాయో, ఎంత లోతు ఉందో తెలియక వాహనదారులు భయాందోళనల మధ్య ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారుల పరిస్థితి...