సూరారం స్టేజి వద్ద దారి ఏర్పాటు చేయాలి

  సూరారం స్టేజి వద్ద దారి ఏర్పాటు చేయాలి. దళితరత్న అవార్డు గ్రహీత రేణికుంట్ల సాంబయ్య. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండలంలోని సూరారం వెళ్ళుటకు. సూరారం బస్ స్టాప్ వద్ద హనుమకొండ నుండి కరీంనగర్ వెళ్లే ప్రజలకు సూరారం స్టేజి దగ్గర దారి లేనందున మోటార్ వాహనాలు వల్లభాపూర్ బ్రిడ్జి నుండి తిరిగి సూరారం చేరుకొనుచున్నారు.కావున వృద్ధులు,వికలాంగులు హనుమకొండ నుండి వచ్చి గేటు వద్ద మోటార్ వాహనాలు దిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రమాదాలు జరుగుచున్నవి బావిపేట వెళ్ళుటకు ఏ రకంగా దారి ఏర్పాటు చేసినారు...