సూరారం గ్రామంలో వి బి జి రామ్ జి ప్రణాళిక తయారీ గ్రామసభ

చిన్నశంకరంపేట, ఆగస్టు31, మన ప్రజావాణి: మండల పరిధిలోని సూరారం గ్రామంలో సోమవారం రోజున మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా వచ్చినటువంటి వి బి జి రామ్ జి పథకం గురించి సర్పంచ్ చిలక నాగరాజువిఅవగాహన కల్పిస్తూ నూతనంగా వచ్చినటువంటి వి బి జీ రామ్ జి పథకంలో ఉన్నటువంటి పనులు ఈ 2026-2027 ఆర్థిక సంవత్సరం లో గ్రామంలో చేపట్టవలసినటువంటి పనుల గురించి గ్రామసభ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యక్తిగతంగా వ్యవసాయ ఆధారితంగా చేసుకోవలసినటువంటి పనులు...