సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేయండి.కరువు నివారణ చర్యలు చేపట్టండి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కంకణాల ఆంజనేయులు డిమాండ్.
కడప సెప్టెంబర్ 13 ప్రజావాణి ఎన్నికల ముందుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు.ఆదివారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షుడు జి.శివకుమార్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్భాటంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పి ప్రజల ఓట్లు పొంది,...