సుద్దవాగు తండా దాడి ఘటనలో ముగ్గురు రిమాండ్.
సుద్దవాగు తండా దాడి ఘటనలో ముగ్గురు రిమాండ్. మరో ఐదుగురు నిందితులు పరారీలో.. త్వరలో అదుపులోకి తీసుకుంటాం: ఎస్సై జగదీష్.. తిరుమలాయపాలెం, ప్రజావాణి, సుద్దవాగు తండా గ్రామపంచాయతీ పరిధిలో ముజాహిద్‌పురం క్రాస్‌రోడ్డు వద్ద కాంగ్రెస్ నాయకుల కారుపై జరిగిన రాళ్ల దాడి ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్ మండపం వద్ద...