సుతారిగూడ ,గౌడవల్లిలో ఘనంగా వినాయక పూజ, అన్న ప్రసాదం లడ్డు వేలం కార్యక్రమంలో పాల్గొన్న గరిసెల సురేందర్ ముదిరాజ్*
గుండ్ల పోచంపల్లి, సుతారిగూడ ,గౌడవల్లిలో ఘనంగా వినాయక పూజ, అన్న ప్రసాదం లడ్డు వేలం కార్యక్రమంలో పాల్గొన్న. గరిసెల సురేందర్ ముదిరాజ్* గుండ్లపోచంపల్లి: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని, గుండ్ల పోచంపల్లి సుతారిగూడ, గౌడవల్లిలలో ఆయా అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి, మాజీ సర్పంచ్ గరిసెల సురేందర్ ముదిరాజ్ గారు,...