*సుతారిగూడలో ఘనంగా వినాయక ఉత్సవాలు*
*సుతారిగూడలో ఘనంగా వినాయక ఉత్సవాలు* *గణనాథుడిని దర్శించుకున్న గరిసెల సురేందర్ ముదిరాజ్ అనంతరం అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు* గుండ్లపోచంపల్లి, సెప్టెంబర్ 22: గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని సుతారిగూడలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సుతారిగూడలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని మాజీ సర్పంచ్, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి గరిసెల సురేందర్ ముదిరాజ్ జిల్లా ఓబీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గువ్వా రవి ముదిరాజ్తో కలిసి...