సుకన్య యోజన క్రింద జమ చేసి అండగా నిలిచారు…

    గోరి కొత్తపల్లి మండల గ్రామానికి చెందిన కట్ల సతీష్ ఇటీవల చేపలు పడుతున్న క్రమంలో కాలికి వల చిక్కుకొని అకాల మరణం చెందరు. కాగా నిరుపేద కుటుంబానికి చెందిన సతీష్ పరిస్థితిని తెలిసిన పలువురు వారి ఇరువురు కూతుర్ల పేర్ల మీద నగదు జమ చేశారు.   గోరి కొత్తపల్లి గ్రామస్థులు, వారి కుటుంబ సభ్యులు(కట్ల) రూ.75,000 లను సతీష్ పెద్ద కూతురు అవిగ్న పేరు మీద సుకన్య యోజన క్రింద జమ చేసి అండగా నిలిచారు.   అలాగే కట్ల...